
T.G.Bharath
June 1, 2025 at 01:47 PM
అందరికి నమస్కారం🙏
వార్డు ఇంచార్జ్ లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జీలు, కో క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, బూత్ ఇంచార్జీలు, నియోజకవర్గ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ తెలియజేయడం ఏమనగా, ఏదైనా కార్యక్రమానికి మరియు సమావేశాలకు సంబంధించి మన కార్యాలయం నుండి వచ్చే సమాచారాన్ని మాత్రమే అందరూ పరిగణలోకి తీసుకోగలరని తెలియజేస్తున్నాము.
ఇట్లు
మంత్రివర్యులు శ్రీ టి.జి.భరత్ గారి కార్యాలయము.
👍
❤️
🙏
❤
✊
💛
😂
✌
💐
😍
106