Ur's Sharif G Updates 🤝✅
Ur's Sharif G Updates 🤝✅
May 22, 2025 at 04:54 AM
ప్రజా సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు వెండి తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా "మన ఊరు - మాటామంతి" అనే పేరుతో ప్రజలతో ముఖాముఖీ ఈ రోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని నిర్వహించారు. #manaoorumatamanthi #pawankalyananenenu

Comments