Ur's Sharif G Updates 🤝✅
Ur's Sharif G Updates 🤝✅
June 2, 2025 at 03:22 PM
పీడ విరగడై ఏడాది అంధకారం నుండి అభివృద్ధి పథంలోకి - NDA సుపరిపాలనకు ఏడాది రాష్ట్రానికి పీడ విరగడై ఏడాది స్వర్ణ ఆంధ్రకు శ్రీకారం చుట్టి ఏడాది గ్రామాలలో సమూల మార్పులకు ఏడాది సుస్థిర పాలనకు - సమగ్రాభివృద్ధికి ఏడాది సంక్రాంతి, దీపావళి ఉత్సవాలతో కలిసి వేడుకలు జరుపుకుందాం. #ndagovernance #idimanchiprabhutvam

Comments