
Ur's Sharif G Updates 🤝✅
June 4, 2025 at 06:33 AM
సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపి ఆనందాన్ని పంచుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ శ్రీ @mnadendla గారు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ @kanduladurgesh గారు.
🙏
1