Ur's Sharif G Updates 🤝✅
Ur's Sharif G Updates 🤝✅
June 5, 2025 at 05:22 AM
నా జీతం - మీ జీవితం జనసేనాని తాను డిప్యూటీ సీఎంగా అందుకునే వేతనం మొత్తం పిఠాపురం నియోజకవర్గంలోని 42 అనాథ పిల్లలకు అందచేసి వారికి అండగా నిలిచారు. • ఒక్కొక్కరికీ ప్రతీ నెల రూ. 5వేల చొప్పున సాయం అందిస్తున్నారు. ధన్య వాదాలు @PawanKalyan గారు. #pawankalyananenenu
🙏 2

Comments