
Ur's Sharif G Updates 🤝✅
June 7, 2025 at 03:52 AM
త్యాగనిరతికి ప్రతీక బక్రీద్
దైవ ప్రవక్త హజరత్ ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకునే ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు.
#eidaladha2025