
AP TEACHER'S FLASH WHATSAPP CHANNEL
May 25, 2025 at 05:05 AM
*నేటి విద్యాశాఖ కమిషనర్ వర్సెస్ అన్ రికగ్నైజ్డ్ సంఘాలు @3pm* సమావేశం
ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర శాఖ తరపున హాజరవుతున్నాము
ఏవైనా సమస్యలు న్యాయబద్ధంగా ఉంటే తెలపాల్సిందిగా కోరుచున్నాము
సి వి ప్రసాద్
ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు
😢
1