
AP TEACHER'S FLASH WHATSAPP CHANNEL
10.4K subscribers
About AP TEACHER'S FLASH WHATSAPP CHANNEL
TEACHERS AND EMPLOYEES VOICE
Similar Channels
Swipe to see more
Posts

*ఉమ్మడి కడప జిల్లా గ్రేడ్ 2 హెడ్మాస్టర్ పదోన్నతుల అడక్వసి వివరాల పై ఏపీటీఎఫ్ అమరావతి వినతి పత్రం* *`ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర శాఖ`*

బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వివిధ జిల్లాలలోని గ్రేడ్ 2 హెచ్ఎం ల సంఖ్య

▒▓█ *🄲🅅🄿🅁🄰🅂🄰🄳* █▓▒░ *𝔸ℙ𝕋𝔽 𝔸𝕄𝔸ℝ𝔸𝕍𝔸𝕋ℍ𝕀* *TarL పై SRP లకు రెసిడెన్షియల్ శిక్షణ -ప్రథమ్ సమన్వయంతో* *మే 26-28 వరకు మూడు రోజులు" *ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి సమీపంలోని తోటపల్లిలోని హీల్ ప్యారడైజ్‌లో* *తాజా మార్గదర్శకాలు- జిల్లా వారి SRP జాబితా దిగుమతి చేసుకోగలరు* Conduct 3 Days Residential Mode of SRPs Training Program for TarL Program and SCERT Interventions from 26.05.2025 to 28.05.2025 at Heal paradise,Thotapalli, near Agiripalli, Eluru District in co-ordination with the SCERT, AP and Pratham – Orders issued- 👇 http://www.vidyakranthi.in/2025/05/conduct-3-days-residential-mode-of-srps.html *`ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర శాఖ`*

*ఉమ్మడి కడప జిల్లా గ్రేడ్ 2 హెడ్మాస్టర్ పదోన్నతుల అడక్వసి వివరాల పై ఏపీటీఎఫ్ అమరావతి వినతి పత్రం* ఉమ్మడి కడప జిల్లాలో గ్రేడ్ 2 హెడ్మాస్టర్ పదోన్నతుల అడక్వసి వివరాలపై కడప జిల్లా విద్యాశాఖ అధికారికి ఏపీటీఎఫ్ అమరావతి వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సివి ప్రసాద్ ,రాధాకృష్ణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల పదోన్నతులపై చర్చించడం జరిగింది. దీనిపై జిల్లా శాఖ కార్యాలయం సిబ్బంది ఎస్టీకి అడక్వసి పూర్తయిందని, ఎస్సీ కి నాలుగు పోస్టులు రిజర్వేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని స్పష్టంగా తెలిపారని వారు వివరించారు. అడక్వసి వివరాలను కూడా బహిర్గతం చేస్తామని తెలిపారని వివరించారు. పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగే విధంగా ఏపీటీఎఫ్ అమరావతి ముందుంటుందని తెలిపారు.