AP TEACHER'S FLASH WHATSAPP CHANNEL
June 7, 2025 at 03:52 AM
ముఖ్య గమనిక ‼️‼️
గౌరవ కమిషనర్ గారి వీడియో కాన్ఫరెన్స్:
ఈరోజు సాయంత్రం 3 గంటలకు CSEAP వారిచే నిర్వహించబడువీడియో కాన్ఫరెన్స్ నకు MEOs, HMs, LFL-HMs అందరూ సంబంధిత MRC లో తప్పక హాజరు కావలసిందిగా కోరడమైనది.
జిల్లా విద్యా శాఖాధికారి
కడప జిల్లా
👍
1