AP TEACHER'S FLASH WHATSAPP CHANNEL
AP TEACHER'S FLASH WHATSAPP CHANNEL
June 11, 2025 at 12:29 AM
🟢 డీఈఓ కడప వారి నుండి సందేశం 🟢 క్రమ సంఖ్య 351 నుండి 850 వరకు ఉన్న SGT టీచర్లు తప్పకుండా హాజరుకావలసిన గురుటుబడి మార్పుల (Manual Transfers) కౌన్సిలింగ్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి: 📍 వేదిక: స్కౌట్ హాల్, శంకరపురం, కడప 📅 తేదీ: 11.06.2025 🕚 సమయం: ఉదయం 11:00 గంటలకు అవసరమైన అన్ని పత్రాలు తీసుకొని, తప్పకుండా హాజరుకావలెను. — డీఈఓ, కడప
👍 1

Comments