AP TEACHER'S FLASH WHATSAPP CHANNEL
June 11, 2025 at 01:11 AM
🟢 *డీఈఓ కడప వారి నుండి సందేశం REVISED SCHEDULE*🟢
క్రమ సంఖ్య 351 నుండి 850 వరకు ఉన్న SGT టీచర్లు తప్పకుండా హాజరుకావలసిన గురుటుబడి మార్పుల (Manual Transfers) కౌన్సిలింగ్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
📍 వేదిక: స్కౌట్ హాల్, శంకరపురం, కడప
📅 తేదీ: 11.06.2025
🕚 సమయం: మధ్యాహ్నం 2:00 గంటలకు
అవసరమైన అన్ని పత్రాలు తీసుకొని, తప్పకుండా హాజరుకావలెను.
— డీఈఓ, కడప