AP TEACHER'S FLASH WHATSAPP CHANNEL
AP TEACHER'S FLASH WHATSAPP CHANNEL
June 14, 2025 at 07:29 AM
ముఖ్య గమనిక! సోమవారం నుంచి జరగవలసిన శిక్షణా కార్యక్రమం వాయిదా వేయడమైనది. 💥💥💥💥💥💥💥💥 మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అందరూ లీడర్షిప్ ట్రైనింగ్ నిమిత్తం ఈనెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. Re-Sheduled SLDP trgs: I spell :23.06.25 to 26.06.25 II spell :28.06.25 to 01.07.25 III spell 07.07.25 to 10.07.25 🙏🙏🙏🙏 AMO SS YSR KADAPA

Comments