AP TEACHER'S FLASH WHATSAPP CHANNEL
AP TEACHER'S FLASH WHATSAPP CHANNEL
June 14, 2025 at 07:39 AM
*ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు ప్రధానోపాధ్యాలకు సూచన* బదిలీల ఆర్డర్స్ పొందిన భాషోపాధ్యాయులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, రిలీవ్ కోసం చూస్తున్న స్కూల్ అసిస్టెంట్స్ తెలుగు, హిందీ , ఉర్దూ మరియు ఫిజికల్ డైరెక్టర్స్ ఉపాధ్యాయులు అందరినీ ఈ రోజు 14.06.2025 న రిలీవ్ చేసి రేపు 15.06.2025 న జాయిన్ అయ్యేటట్లు చూడవలయును. అలాగే సింగిల్ టీచర్స్ ఉన్న చోట జాయిన్ అయి మరలా పాత స్కూల్ కి వచ్చేటట్లు ఆదేశములు జారి చేవలయును. అలాగే ఈరోజు సాయంత్రము లోపు SGT ఆర్డర్స్ కూడా వస్తాయి, ఆర్డర్స్ వచ్చిన వెంటనే వారిని కూడా రిలీవ్ చేసి రేపు జాయిన్ అయ్యేటట్లు ఆదేశములు ఇవ్వవలయును - జిల్లా విద్యాశాఖాధికారి, కడప మరియు అన్నమయ్య.

Comments