
శ్రీ గురు దేవో భవ - Shri Guru Devo Bhava
June 13, 2025 at 04:57 PM
卐ఓం శ్రీ గురుభ్యోనమః卐
*శనివారం, జూన్ 14, 2025*
*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*ఉత్తరాయనం - గ్రీష్మ ఋతువు*
*జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం*
తిథి. : *తదియ* మ2.30 వరకు
వారం : *శనివారం* (స్థిరవాసరే)
నక్షత్రం : *ఉత్తరాషాఢ* రా11.31 వరకు
యోగం : *బ్రహ్మం* మ1.04 వరకు
కరణం : *భద్ర* మ2.30 వరకు
తదుపరి *బవ* రా2.22 వరకు
వర్జ్యం : *ఉ7.20 - 8.41*
మరల *తె3.34 - 5.11*
దుర్ముహూర్తము : *ఉ5.29 - 7.13*
అమృతకాలం : సా4.55 - 6.34*
రాహుకాలం : *ఉ9.00 - 10.30*
యమగండ /కేతుకాలం : *మ1.30 - 3.00*
సూర్యరాశి: *వృషభం* || చంద్రరాశి: *మకరం*
సూర్యోదయం: *5.28* ||
ప్రదోష కాలం : 6.10-6.30pm
సూర్యాస్తమయం:
*6.30*
👉 *సంకష్టహర చతుర్థీ*
సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు🙏
-------------------------
---------------
*_గోమాతను పూజించండి_*
*_గోమాతను సంరక్షించండి_*
🙏
❤️
👍
👌
💛
🕉
😂
🙇
🚩
117