
AP UPDATES OFFICIAL
June 13, 2025 at 04:07 PM
*శ్రీయుత రాష్ట్ర GSWS డైరెక్టర్ గారి సూచనలు*
అందరూ MPDO/MC లకు
*తల్లికి వందనం పథకానికి Ineligible గా చూపబడ్డ పిల్లలపై వచ్చిన Grievances పరిష్కారానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన సూచనలు*
*మీ పరిధిలోని అందరూ DA/WEDPS లకు*
🔸 *తల్లికి వందనం పథకానికి సంబంధించిన Eligible/Ineligible లిస్టులు ఇప్పటికే గ్రామ/వార్డు సచివాలయాలలో గల నోటీస్ బోర్డు నందు ప్రదర్శించబడ్డాయి*.
🔸 *ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలు Eligible అయినప్పటికీ లిస్టులో పేర్లు లేవని సచివాలయానికి వస్తే, ఆ DA/WEDPS లు వెంటనే NBM లాగిన్ ద్వారా SERVICE REQUEST లో Grievance Raise చేయాలి ఇందుకోసం ప్రత్యేకంగా ఆప్షన్ ఎనేబుల్ చేయబడింది*
🔸 *ఏదైనా సాంకేతిక కారణాల వల్ల Online లో వారు Ineligible గా చూపబడ్డట్లయితే, ఆ విషయాన్ని తప్పనిసరిగా Offline (Manual) Register లో స్పష్టంగా నమోదు చేయాలి*
🔸 *Grievance Raise చేసిన తర్వాత 6 Step Validation లో Eligible నిర్ధారణకు గల కారణాలు చూపబడతాయి. ఆ కారణాలను పరిశీలించి, దరఖాస్తును Submit చేయాలి*
Grievance Raise చేయు విధానం👇🏻👇🏻👇🏻
➡️ NBM Portal → Login → Create Grievance
→ Name of the Scheme → Select: Talliki Vandanam (FY 2025-26)
→ Type of Grievance → 6 Step Validation Parameters
*6 Step Validation Parametersలోని 2 ముఖ్యమైన కేటగిరీలకు సంబంధించిన Workflow👇🏻*
1️⃣ RTA (4 Wheeler Related):
District Transport Officer Login → Approval
2️⃣ Income Tax Issues:
VRO → MRO → RDO → JC → Approval
*మిగిలిన Parameters అనగా EPDCL ,LAND.., వంటి ఇతరత్రా గ్రీవెన్స్ లకు ఆయా లబ్ధిదారులు తప్పనిసరిగా వారి సచివాలయాల నందు APSEVA పోర్టల్ ద్వారా Service Request Raise చేసుకోవాలి*.
🔸 *తల్లికి వందనం పథకానికి సంబంధించి ఖచ్చితంగా Online or Offline గ్రీవెన్స్ Register చేయకుండా ఏ ఒక్క Citizen ను కూడా వెనక్కి పంపకూడదు*
👍
😡
❤️
9⃣
❤
👽
😅
😢
😮
🥰
21