
Sri Pranava Peetham - Vidyanidhi
May 19, 2025 at 02:38 PM
శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యోనమః
For *International Students శ్రీ ప్రణవపీఠం - విద్యానిధి* - అంతర్జాలంలో శిక్షణా తరగతుల కార్యక్రమం.
పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి వారి ధర్మపత్ని శ్రీమతి రంగవేణి మాతృ పాదపద్మములకు శతకోటి ప్రణామములు
పూజ్య గురుదేవుల దివ్య సంకల్పంతో, శ్రీ ప్రణవపీఠం - విద్యానిధి అనే కార్యక్రమం ద్వారా ఈ క్రింది తరగతులకు శిక్షణ ఇస్తున్నాము.
Summer Camp - రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది.
1. Bhagavad Gita
2. Stotram/Hanuman Dwadasa namalu
3. Spanish
4. Python
5. Bhajan Songs
6. Hanuman chalisa
Date : June 14, 2025
Day : Saturday
ఆసక్తి గల వారు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకొని గూగుల్ ఫారం తో రిజిస్టర్ కాగలరు
Google form link: https://forms.gle/JoS4PtCt1rCkyiXr6
రిజిస్టర్ చేసుకున్న తరువాత వచ్చే వాట్సప్ ఛానల్ లో చేరగలరు.
Join Whatsapp Vidhyanidhi Channel - https://whatsapp.com/channel/0029VaH7mEJK5cD86BWCig40
ధన్యవాదములు
బలం విష్ణోః ప్రవర్ధతాం!!
బలం గురోః ప్రవర్ధతాం!!
🙏
2