Sri Pranava Peetham - Vidyanidhi
Sri Pranava Peetham - Vidyanidhi
June 10, 2025 at 03:01 AM
శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రేనమః *శ్రీ ప్రణవ పీఠం -విద్యానిధి* *July-Term 2025* *తరగతుల* *Registration Notification* 🙏పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి, శ్రీ రంగవేణి మాతృ పాదపద్మములకు శతకోటి ప్రణామములు🙏 పూజ్య గురుదేవుల దివ్య సంకల్పంతో, శ్రీ ప్రణవపీఠం - విద్యానిధి అనే కార్యక్రమం ద్వారా ఈ క్రింది కోర్స్ కి శిక్షణ ఇస్తున్నాము. Course name : Vaidya Poshakaharam(Nutrition) (NB-3) Start Date : July 1st, 2025 End Date: Sep 30th, 2025 Timings: Every Tuesday 7:30 PM - 8:30 PM IST (Match your time Zone) Age requirement: Above 10 years *ఆసక్తి గలవారు రిజిస్టర్ కావలెను.* https://srivaddipartipadmakar.org/vidhyanidhi-jul2025term/ *శ్రీ ప్రణవ పీఠం -విద్యానిధి వాట్సప్ ఛానల్ లో చేరగలరు.* --> Watch out Sri Vidyanidhi Channel for course updates. --> Join WhatsApp Vidyanidhi Channel - https://whatsapp.com/channel/0029VaH7mEJK5cD86BWCig40 ధన్యవాదములు. బలం విష్ణోః ప్రవర్ధతాం !! బలం గురోః ప్రవర్ధతాం !!
🙏 1

Comments