Sri Pranava Peetham - Vidyanidhi
June 14, 2025 at 08:28 AM
శ్రీ మహాగణాధిపతయేనమః
శ్రీ గురుభ్యోనమః
పూజ్యగురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులు వారి ధర్మపత్ని రంగవేణి అమ్మగారికి శతకోటి పాదాభివందనములు
*అష్టాదశ పురాణములు*
మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్||
ఎన్నో కోట్ల జన్మల పుణ్య ఫలం ఉంటే కానీ అష్టాదశ పురాణముల గురించి తెలుసుకోవడం అందరికీ సాధ్యం కాదు. వాటిని పారాయణము చేసినా, గురువుల ద్వారా శ్రవణం చేసినా తరిస్తాము అని పురాణముల ద్వారా పూజ్య గురుదేవులు అనేక పర్యాయములు తెలియజేసారు.
*పూజ్య గురుదేవుల ఆశీర్వాదము తో ఈ అష్టాదశ పురాణాలు క్రింది ఇవ్వబడిన లింక్ ద్వారా విని తరించగలరు*
https://srivaddipartipadmakar.org/pravachanalu/ashtadasa-puranamulu/
ధన్యవాదములు🙏
బలం విష్ణోః ప్రవర్ధతాం
బలం గురోః ప్రవర్థతాం
🙏
2