Sri Pranava Peetham - Vidyanidhi
Sri Pranava Peetham - Vidyanidhi
June 16, 2025 at 01:05 PM
శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోనమః శ్రీమాత్రేనమః శ్రీ ప్రణవపీఠం విద్యానిధి అంతర్జాలంలో *Telugu Level -1* శిక్షణ 🕉 పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి, శ్రీ రంగవేణి మాతృ పాదపద్మములకు శతకోటి ప్రణామములు🙏 పూజ్య గురుదేవుల దివ్య సంకల్పంతో, శ్రీ ప్రణవపీఠం-విద్యానిధి అనే కార్యక్రమం ద్వారా Telugu Level-1, July - 2025 తరగతులకు శిక్షణ ఇస్తున్నాము. Course name : Telugu Level 1 (TL1-B3 ) Teacher name : Surya Kumari Garu & Sailaja Gopal Garu. Start Date : July 5th, 2025 End Date: Mar 2026 Timings: Every Saturday 5:30 PM - 7:00 PM IST (Match your time Zone) Age requirement: Above 7 years ఆసక్తి గలవారు గూగుల్ ఫారం తో రిజిస్టర్ కావలెను. https://forms.gle/s4j4PHL6x1SXTJti6 శ్రీ ప్రణవ పీఠం -విద్యానిధి వాట్సప్ ఛానల్ లో చేరగలరు. --> Watch out Sri Vidyanidhi Channel for course updates. --> Join WhatsApp Vidyanidhi Channel - https://whatsapp.com/channel/0029VaH7mEJK5cD86BWCig40 ధన్యవాదములు బలం విష్ణోః ప్రవర్ధతాం!! బలం గురోః ప్రవర్ధతాం!!
🙏 1

Comments