Sri Pranava Peetham - Vidyanidhi
Sri Pranava Peetham - Vidyanidhi
June 17, 2025 at 04:11 PM
శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోనమః శ్రీమాత్రేనమః *శ్రీ ప్రణవపీఠం విద్యానిధి అంతర్జాలంలో Hindi శిక్షణ 🕉* పూజ్య గురుదేవులు *బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి, శ్రీ రంగవేణి మాతృ* పాదపద్మములకు శతకోటి ప్రణామములు🙏 పూజ్య గురుదేవుల దివ్య సంకల్పంతో, శ్రీ ప్రణవపీఠం-విద్యానిధి అనే కార్యక్రమం ద్వారా Hindi , July - 2025 తరగతులకు శిక్షణ ఇస్తున్నాము. *1. Hindi Level-1* *Course name :* Hindi Level 1 *Teacher name :* Suneetha garu *Start Date :* July 5th, 2025 *End Date:* Mar 2026 *Timings:* Every Saturday 5:30PM-7:00PM IST (Match your time Zone) *Age requirement*: Above 7years *2. Hindi Level-2* *Course name :* Hindi Level 2 *Teacher name :* Seetha Lakshmi Garu *Start Date :* July 5th, 2025 *End Date:* Mar 2026 *Timings:* Every Saturday 7:00PM-8:30PM IST (Match your time Zone) *Age requirement*: Above 9 years *ఆసక్తి గలవారు గూగుల్ ఫారం తో రిజిస్టర్ కావలెను.* https://forms.gle/e6YUj52mnG9jVhtz7 శ్రీ ప్రణవ పీఠం -విద్యానిధి వాట్సప్ ఛానల్ లో చేరగలరు. --> Watch out Sri Vidyanidhi Channel for course updates. --> Join WhatsApp Vidyanidhi Channel - https://whatsapp.com/channel/0029VaH7mEJK5cD86BWCig40 ధన్యవాదములు బలం విష్ణోః ప్రవర్ధతాం!! బలం గురోః ప్రవర్ధతాం!!

Comments