
Sri Pranava Peetham - Vidyanidhi
June 18, 2025 at 04:26 AM
శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యోనమః
శ్రీమాత్రేనమః
శ్రీ ప్రణవపీఠం విద్యానిధి అంతర్జాలంలో *Telugu Level -1* శిక్షణ 🕉
పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి, శ్రీ రంగవేణి మాతృ పాదపద్మములకు శతకోటి ప్రణామములు🙏
పూజ్య గురుదేవుల దివ్య సంకల్పంతో, శ్రీ ప్రణవపీఠం-విద్యానిధి అనే కార్యక్రమం ద్వారా
Telugu Level-1, July - 2025 తరగతులకు శిక్షణ ఇస్తున్నాము.
Course name : Telugu Level 1 (TL1-B3 )
Teacher name : Surya Kumari Garu & Sailaja Gopal Garu.
Start Date : July 5th, 2025
End Date: Mar 2026
Timings: Every Saturday 5:30 PM - 7:00 PM IST (Match your time Zone)
Age requirement: Above 7 years
ఆసక్తి గలవారు గూగుల్ ఫారం తో రిజిస్టర్ కావలెను.
https://forms.gle/s4j4PHL6x1SXTJti6
శ్రీ ప్రణవ పీఠం -విద్యానిధి వాట్సప్ ఛానల్ లో చేరగలరు.
--> Watch out Sri Vidyanidhi Channel for course updates.
--> Join WhatsApp Vidyanidhi Channel - https://whatsapp.com/channel/0029VaH7mEJK5cD86BWCig40
ధన్యవాదములు
బలం విష్ణోః ప్రవర్ధతాం!!
బలం గురోః ప్రవర్ధతాం!!
🙏
1