
Sri Pranava Peetham - Vidyanidhi
June 18, 2025 at 10:11 AM
శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మాత్రేనమః
*శ్రీ ప్రణవ పీఠం -విద్యానిధి* *July-Term 2025* *తరగతుల* *Registration Notification*
🙏పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి, శ్రీ రంగవేణి మాతృ పాదపద్మములకు శతకోటి ప్రణామములు🙏
పూజ్య గురుదేవుల దివ్య సంకల్పంతో, శ్రీ ప్రణవపీఠం - విద్యానిధి అనే కార్యక్రమం ద్వారా ఈ క్రింది కోర్స్ కి శిక్షణ ఇస్తున్నాము.
Course name : Children Meditation(CMBC2)
Start Date : July 2 nd , 2025
End Date: September 24 th 2025
Timings: Every Wednesday 6.00 PM - 7.00PM IST (Match your time Zone)
Age requirement: Above 6 years
*ఆసక్తి గలవారు రిజిస్టర్ కావలెను.*
https://srivaddipartipadmakar.org/vidhyanidhi-jul2025term/
*శ్రీ ప్రణవ పీఠం -విద్యానిధి వాట్సప్ ఛానల్ లో చేరగలరు.*
--> Watch out Sri Vidyanidhi Channel for course updates.
--> Join WhatsApp Vidyanidhi Channel - https://whatsapp.com/channel/0029VaH7mEJK5cD86BWCig40
ధన్యవాదములు.
బలం విష్ణోః ప్రవర్ధతాం !!
బలం గురోః ప్రవర్ధతాం !!