
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం-Adhyatmika Bakthi Prapancham
May 20, 2025 at 02:57 PM
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివా!
చెప్పలేని మాటలు ఎన్నో చెపుతున్నా...
రాయలేని రాతలు ఎన్నో రాస్తున్నా...
మనసులో ఉన్న దుఃఖాన్ని తొలగించమని కాదు నాలో ఉన్న నిన్ను చూపించమని.
రాతలు రాసే వాడు...
నా తలరాతను మార్చే వాడు...
రేఖలు గీసే వాడు...
నా చేతి రేఖలు దిద్ధే వాడివి నీవే కదా తండ్రి.
శివ నీ దయ.

🙏
11