ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం-Adhyatmika Bakthi Prapancham
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం-Adhyatmika Bakthi Prapancham
May 21, 2025 at 01:21 PM
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ!!! ఒకనాడు నను నిద్ర లేపి. ఈ కలియుగ మాయ ప్రపంచంలో నను జీవించమని పంపేసావు... నేనేమో నీవు లేవనుకుని ఏడుస్తూ నా ప్రపంచంలోకి వచ్చేశాను. సంతోషం వస్తే నవ్వటం తెలిసింది.... బాధ వేస్తే నువ్వు రావటం చూశాను... అప్పటి నుండి సంతోషం మాయమైంది... కష్టం వచ్చినా,బాధ వచ్చినా నువ్వే వస్తున్నావు అనుకుంటున్నాను... నాలోనే ఉన్నావని,నాతో ఉంటున్నావని ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇక చివరి జోల నువ్వు పాడేవరుకు, నీ నామం,నీ ధ్యానం, నీతోనే సావాసం. మహాదేవా శంభో శరణు.
Image from ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం-Adhyatmika Bakthi Prapancham: https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ!!! ఒకనాడ...
🙏 ❤️ 17

Comments