ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం-Adhyatmika Bakthi Prapancham
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం-Adhyatmika Bakthi Prapancham
May 22, 2025 at 02:51 PM
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ!! ఆట నీకు వేడుకైనా నేను ఆడలేనిక శిక్షలు పరీక్షలు చాలించి కటాక్షించు నీ సేవకు నోచని ఈ దేహములో మినుకు మంటున్న నా ప్రాణ జ్యోతిని నీ పాదాల వద్ద వెలగనీ నీ భవ్య తేజస్సుతో కలవనీ నువ్విచ్చిన ఈ జన్మ నీకే సమర్పణం. శివ నీ దయ.
Image from ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం-Adhyatmika Bakthi Prapancham: https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ!! ఆట నీక...
🙏 ❤️ 15

Comments