ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం-Adhyatmika Bakthi Prapancham
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం-Adhyatmika Bakthi Prapancham
June 14, 2025 at 02:57 PM
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! మదిలో కలవరం కనిపించే లోకం పోకడ... యదలో అలజడి కదిలే కాలం తీరు... నీ ఆటలో పావును కదా బందాల బందీకానలో బందించి , ఆశల పాశాలలో శోదించి ... మనసును మరీ రాటుదేలుస్తున్నావు మహాదేవా... మరో అధ్యాయానికి తెర తీస్తున్నావు... ఏ తీరం చేర్చినా భారం భరోసా నీదే శివ... మహాదేవా శంభో శరణు.
Image from ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం-Adhyatmika Bakthi Prapancham: https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! మదిలో క...
🙏 8

Comments