
JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
June 16, 2025 at 07:16 AM
*తల్లికి వందనం గ్రీవెన్సు - తల్లికి వందనం రాలేదా..ఇలా చెయ్యండి!!*
<<<<<*********>>>>
* తల్లికి వందనం రాని వాళ్ళకి నేటి నుంచి మీ వార్డు/గ్రామ సచివాలయంలో ప్రభుత్వం నేటి నుంచి గ్రీవెన్స్ నిర్వహి స్తోంది...
* మీకు ఏ కారణం చేత తల్లికి వందనం రాలేదో ప్రూఫ్ అటాచ్ చేసి దానితోపాటు కుటుంబ సభ్యుల ఆధార్లు జత చేయాల్సి ఉంటుంది..
* అప్లికేషన్ మీద పిల్లల పూర్తి వివరాలు తప్పనిసరిగా ఉండాలి...
* తల్లికి వందనం పథకం రాని వారు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినదిగా కోరుతున్నాం.
*-JANASENA IT TEAM*
