పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా
                                
                            
                            
                    
                                
                                
                                June 5, 2025 at 01:24 AM
                               
                            
                        
                            ఊహకు అందని ఆనందాలు చిగిరిస్తున్న ఈ నేలలో, ఊపిరి కూడా ఊయలై విహరిస్తున్న ఈ కాలంలో, మనసుకోరే మరో లోకం చూడాలనిపిస్తున్న ఈ వేళలో, ప్రకృతి కన్నా గొప్పది ఏమీ లేదు ఈ ధరణిలో... అందుకే, ఇప్పటికైనా కనులు తెరిచి, ఈ ప్రకృతిని కంటికి రెప్పలా కాపాడుకుందాం... ఎందుకంటే, తుదిశ్వాశ వరకూ ప్రకృతి అందాలకు బానిసలమే అందరం...
*ప్రతి ఒక్కరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు*
                        మీ
      పైడి మురళీ మోహన్ 
జనసేన మండల పార్టీ అధ్యక్షులు