పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా
113 subscribers
About పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా
నా బలం, నా సంతోషం, నా ప్రాణం, నా జనసేన కార్యకర్తలు అని చెప్పిన మొదటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు🙏🙏🙏
Similar Channels
Swipe to see more
Posts
*పాప సూపర్ పర్ఫామెన్స్ నచ్చితే లైక్ చేయండి* *https://youtube.com/shorts/OmGvSEqRSKE?si=Kwk7B8x639hhOOvq*
https://youtu.be/Do3DDlrVVJI?si=0V3Jm3syD-X7fvZU
పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కూడా అంతే స్వామి https://youtube.com/shorts/xJDtV0HPb3M?si=vR003SEm4le08TrE
పల్లెలో జనసేన 🔯🔯🔯 *https://youtube.com/shorts/OdSEy1omR4I?si=oDNf6SSVRpUe0rMq*
*ప్రపంచ పర్యావరణ దినోత్సవం మండలంలో కార్యక్రమం* ఆమదాలవలస నియోజకవర్గం, సరుబుజ్జిలి మండలంలో మరియు పురుషోత్తపురం గ్రామంలో జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు పర్యావరణ పరిరక్షణకు ప్రజలను చైతన్యపరిచేందుకు ఉద్దేశించబడింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో MPDO పావని గారు, కూటమి నాయకులు జనసేన మండల పార్టీ అధ్యక్షులు పైడి మురళీ మోహన్ గారు,తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అంబాల రాంబాబు గారు, బీజేపీ మండల అధ్యక్షులు గోవిందా రావు గారు, ఉప ఉపాధ్యక్షులు తలగపు ధనుంజయ్ రావు గారు, పురుషోత్తపురం గ్రామ తెలుగుదేశం సీనియర్ నాయకులు కిల్లి లక్ష్మణరావు గారు, హరికృష్ణ గారు, తదితరులు పాల్గున్నారు. *మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పాదం* 🥦🥦🥦🥦
http://youtube.com/post/UgkxYnt0qY4bBcg8TDqIUQMgYaFfAT6AGFZA?si=5ESDwtZmqVX8qRFl
ఊహకు అందని ఆనందాలు చిగిరిస్తున్న ఈ నేలలో, ఊపిరి కూడా ఊయలై విహరిస్తున్న ఈ కాలంలో, మనసుకోరే మరో లోకం చూడాలనిపిస్తున్న ఈ వేళలో, ప్రకృతి కన్నా గొప్పది ఏమీ లేదు ఈ ధరణిలో... అందుకే, ఇప్పటికైనా కనులు తెరిచి, ఈ ప్రకృతిని కంటికి రెప్పలా కాపాడుకుందాం... ఎందుకంటే, తుదిశ్వాశ వరకూ ప్రకృతి అందాలకు బానిసలమే అందరం... *ప్రతి ఒక్కరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు* మీ పైడి మురళీ మోహన్ జనసేన మండల పార్టీ అధ్యక్షులు
*Ysrcp 151 నుంచి 11దిచ్చేసిన సందర్భం ఇదే* *https://m.facebook.com/story.php?story_fbid=1576979352999775&id=100020631768668&mibextid=CDWPTG*
https://www.facebook.com/share/v/1FVvuJ4XtS/
*రాజు రారాజు* *https://m.facebook.com/story.php?story_fbid=1578311676199876&id=100020631768668&mibextid=CDWPTG*