
పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా
June 5, 2025 at 07:15 AM
*ప్రపంచ పర్యావరణ దినోత్సవం మండలంలో కార్యక్రమం*
ఆమదాలవలస నియోజకవర్గం, సరుబుజ్జిలి మండలంలో మరియు పురుషోత్తపురం గ్రామంలో జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు పర్యావరణ పరిరక్షణకు ప్రజలను చైతన్యపరిచేందుకు ఉద్దేశించబడింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో MPDO పావని గారు, కూటమి నాయకులు జనసేన మండల పార్టీ అధ్యక్షులు పైడి మురళీ మోహన్ గారు,తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అంబాల రాంబాబు గారు, బీజేపీ మండల అధ్యక్షులు గోవిందా రావు గారు, ఉప ఉపాధ్యక్షులు తలగపు ధనుంజయ్ రావు గారు, పురుషోత్తపురం గ్రామ తెలుగుదేశం సీనియర్ నాయకులు కిల్లి లక్ష్మణరావు గారు, హరికృష్ణ గారు, తదితరులు పాల్గున్నారు.
*మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పాదం* 🥦🥦🥦🥦