
Konka Umapathi Naidu
June 11, 2025 at 02:54 PM
కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సందర్భంగా రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పింది. జూన్ 12 వ తేదీన అంటే రేపు 'తల్లికి వందనం' పథకం ప్రారంభం కానుంది.
#tallikivandanam
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#naralokesh
#andhrapradesh