
Konka Umapathi Naidu
144 subscribers
About Konka Umapathi Naidu
Official WhatsApp Channel account of | Konka Umapathi Naidu | Senior leader of the Telugu Desam Party Adoni✌️
Similar Channels
Swipe to see more
Posts

ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వం కొలువై ఏడాది పూర్తి చేసుకుని సుపరిపాలనను కొనసాగిస్తోంది. #సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Adoni #TeamKonka

ఈరోజు ఆదోని మండలం చిన్న పెండకల్ గ్రామానికి చెందిన గిడ్డయ్య కు గత నెల లివర్ ఆపరేషన్ జరిగింది. టిడిపి ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు గారిని సంప్రదించగా వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు సహాయ నిధి కింద పది లక్షల రూపాయలు డబ్బులు రావడం జరిగిందని బాధ్యతలు గిడ్డయ్య తెలిపారు.లివర్ ఆపరేషన్ కి లివర్ దాత కుమారుడు ఇవ్వడం జరిగిందని బాధ్యతలు గిడ్డయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మరియు ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుకు అన్న గారిని, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్న గారిని గ్రామ నాయకులు కార్యకర్తలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. #CMrelifefund #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #TeamKonka #Andhrapradesh #TDPAdoni

కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సందర్భంగా రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పింది. జూన్ 12 వ తేదీన అంటే రేపు 'తల్లికి వందనం' పథకం ప్రారంభం కానుంది. #TallikiVandanam #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh