Konka Umapathi Naidu
                                
                            
                            
                    
                                
                                
                                June 14, 2025 at 12:26 PM
                               
                            
                        
                            ఈరోజు ఆదోని మండలం చిన్న పెండకల్ గ్రామానికి చెందిన గిడ్డయ్య కు గత నెల లివర్ ఆపరేషన్ జరిగింది. టిడిపి ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు గారిని సంప్రదించగా వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు సహాయ నిధి కింద పది లక్షల రూపాయలు డబ్బులు రావడం జరిగిందని బాధ్యతలు గిడ్డయ్య తెలిపారు.లివర్ ఆపరేషన్ కి లివర్ దాత కుమారుడు ఇవ్వడం జరిగిందని బాధ్యతలు గిడ్డయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మరియు ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుకు అన్న గారిని, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్న గారిని గ్రామ నాయకులు కార్యకర్తలు  కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
#cmrelifefund
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#teamkonka
#andhrapradesh
#tdpadoni