GSWS Express
GSWS Express
May 26, 2025 at 06:21 PM
*📍ఏపీ పూర్తి స్థాయి డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా నియామకం* ప్రస్తుతం ఏపీ ఇన్చార్జి డీజీపీగా ఉన్న హరీశ్ కుమార్ గుప్తా పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. హరీశ్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. జమ్మూకశ్మీర్ కు చెందిన వ్యక్తి. జనవరి 31న అప్పటి డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయడంతో.. ఇన్ఛార్జి డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. తాజాగా పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించింది.
Image from GSWS Express: *📍ఏపీ పూర్తి స్థాయి డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా నియామకం*  ప్రస్తుతం ...

Comments