
GSWS Express
2.1K subscribers
About GSWS Express
GSWS Express::A New Way Of Learning 1) Government Schemes and Initiatives 2) Daily Current Affairs 3) Static Gk , GK Tricks You Can Help Me 💖 S U B S C R I B E 💖 ------ L I K E ------- 💖--- S H A R E ---💖 ♦️𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐆𝐒𝐖𝐒 Express *Telegram* https://t.me/gswsexpress ♦️𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐆𝐒𝐖𝐒 Express 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 https://whatsapp.com/channel/0029Va5eqRF5K3zYPS8scQ15
Similar Channels
Swipe to see more
Posts

*‼️తల్లికి వందనం అప్డేట్* *You can raise the grievances.* *▶️Tomorrow is not the last day.* *▶️We will inform you about the last date in advance.*

Dear all, *THALLIKI VANDANAM* payment status is enabled in BM track application status.

World Refugee Day observed being globally with theme ‘Solidarity with Refugees’


📍Dept Tests May 2025 Revised Time Table Released ▪️Departmental Tests May-2025 Session (Notification No: 04/2025) are scheduled to be held from 27.07.2025 to 01.08.2025. The detailed day wise and test wise Time Table is available on the Commission’s website.


*Important Notice to All Field Functionaries* This is to inform all field functionaries that grievances under the *Thalliki Vandanam scheme are to be submitted only through the Beneficiary Management Portal (NBM).* Please note that the GSWS Department has not issued any *physical format or application form* for grievance submission under this scheme. Hence, field staff are instructed not to insist citizens on submitting any physical grievance forms. *All grievances must be registered digitally through the designated portal only.* Director GSWS Department.

*అంగన్వాడీ కేంద్రాల్లో వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆహార పంపిణీ సమయంలో లబ్ధిదారుల ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్)ను కేంద్రం తప్పనిసరి చేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో 3-6 ఏళ్ల బాలల్లో ఎంతమంది ఆహారం తీసుకుంటున్నారన్నది నమోదు చేయాలని స్పష్టం చేసింది. అదే విధంగా ఆగస్టు 1వ తేదీ నుంచి గర్భిణులు, పిల్లల నమోదులోనూ ముఖ గుర్తింపు విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది.*

*‼️‼️తల్లికి వందనం అప్డేట్* ☑️SC స్టూడెంట్ సంబంధించి పేమెంట్స్ అనేది మొత్తం క్రెడిట్ అవ్వలేదు అంటునారు ,దానికి రీసన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 40% క్రెడిట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ క్రెడిట్ చేయడం జరుగుతుంది ☑️RTE స్కూల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అందరివీ పేమెంట్స్ అనేది హోల్డ్ చేయడం జరిగినది గవర్నమెంట్ దీనిమీద నిర్ణయం తీసుకోవలసి ఉంది ☑️ గ్రీవెన్స్ అనేది సిక్స్ స్టెప్ వాలిడేషన్ కొరకు government employees,income tax ,land,electricity,four wheeler,urban property వీటిని create greviance raise చేసిన తరువాత *Create grievance service request* చేయవలసి ఉంటుంది. NOTE:: మిగతా grievance సంబంధించి డైరెక్ట్ గా గ్రీవెన్స్ అనేవి రిజిస్టర్ అవడం జరుగుతుంది ☑️ రిసర్వే జరిగిన విలేజెస్ లో ల్యాండ్ సంబంధించి అప్డేట్ చేస్తాం అని చెప్పి ఉన్నారు,ఇష్యూ వున వారు ల్యాండ్ గ్రీవెన్స్ రిక్వెస్ట్ రైస్ చేస్తే పోర్టల్ నందు అప్డేట్ చేయడం జరుగుతుంది

📍గ్రామ/వార్డు సచివాలయ శాఖ అధికారుల విజ్ఞప్తి ప్రభుత్వం నుంచి సందేశం అందుకున్నవారు లేదా సచివాలయ సిబ్బంది ద్వారా పెండింగ్ ఈ-కేవైసీ (eKYC) గురించి సమాచారం అందుకున్న పౌరులు, దయచేసి GSWS వెబ్‌సైట్ ద్వారా స్వయంగా ఈ ప్రక్రియను పూర్తిచేయగలరు. మీ ఆధార్ నంబర్ ద్వారా, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కి వచ్చే OTP ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు. ఈ ప్రక్రియ కోసం కింది లింక్‌ను ఉపయోగించండి: 🔗 https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/#!/CitizenSelfEkyc పెండింగ్ ఈ-కేవైసీ పూర్తి చేసిన వారు మాత్రమే ప్రభుత్వ పథకాలు మరియు సేవలకు అర్హులవుతారు.

తల్లికి వందనం ఎలిజిబుల్ లిస్టులో పేరు ఉండి ఇంకా అమౌంట్ క్రెడిట్ కాకపోతే అలాంటివారు *లిస్టులో పేరు ఉంది కానీ అమౌంట్ పడలేదు అనీ పేమెంట్ ఆప్షన్* తీసుకుని గ్రివియయాన్స్ రైస్ చేయమని సచివాలయం వాళ్ళకు చెప్పండి.. **కంప్లైంట్ చేయడానికి రేపే చివరి తేదీ * * 🗓️ *తల్లికి వందనం 2025 షెడ్యూల్ :* ✓ జూన్ 16 - 20 : అర్జీల పెట్టుకొనుట ✓ జూన్ 21 - 28 : అర్జీల వెరిఫివేషన్ ✓ జూన్ 30 : 1వ తరగతి, ఇంటర్ అర్హుల జాబిత ప్రదర్శన ✓ జులై 5 : అర్జీ + మిగత అర్హులకు నగదు జమ

*ఇకపై 15 రోజుల్లోనే ఓటరు కార్డు జారీ!: ఎన్నికల సంఘం* కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు కార్డులకు సంబంధించి బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 15 రోజుల్లోనే ఓటరు కార్డు జారీ చేసేలా నిబంధనల్లో మార్పులు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నిర్ణయంతో ప్రజలు ఓటర్ కార్డు తీసుకోవడం సులభతరం అవుతోంది. కొత్త ఓటరు దరఖాస్తులతో పాటు ఉన్న పాత వాటిలో మార్పులు కూడా ఓటర్ల జాబితా పూర్తయిన 15 రోజుల్లోనే ఇస్తామని తెలిపింది. దీని కోసమే తమ ఐటీ మాడ్యూల్‌లో కీలక మార్పులు చేశామని పేర్కొంది.