
VISWAM VOICE BREAKING NEWS
June 17, 2025 at 05:14 AM
* *_విశాఖ:_*
* _నేటి నుంచి విశాఖ బీచ్‌రోడ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.._
* _ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం.._
* _నేవల్ కోస్ట్ నుంచి పార్క్ హోటల్ వరకు రెడ్‌జోన్.._
* _ఈనెల 21 వరకు 5 కి.మీ. పరిధిలో డ్రోన్లపై నిషేధం.._
* _ఈనెల 21 వరకు ఆర్కే బీచ్ రోడ్డు మూసివేత.._