Harish Balayogi
Harish Balayogi
June 15, 2025 at 06:26 AM
నాన్న.. నా జీవితానికే మీరే గొప్ప స్ఫూర్తి, మీరు చూపిన బాటలో నడుస్తూ ప్రజాసేవకై నా వంతు కృషిచేస్తున్నా. సమాజం పట్ల మీ ప్రేమ, ప్రజల పట్ల మీరు చూపే ఆప్యాయత వెలకట్టలేనిది. హ్యాపీ ఫాదర్స్ డే . . #happyfathersday
Image from Harish Balayogi: నాన్న.. నా జీవితానికే మీరే గొప్ప స్ఫూర్తి, మీరు చూపిన బాటలో నడుస్తూ ప్...
❤️ 🙏 👍 12

Comments