Harish Balayogi
Harish Balayogi
June 16, 2025 at 12:36 PM
విదేశీ పర్యటన అనంతరం నేడు అమలాపురం చేరుకుంటున్న సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు వద్ద ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.అక్కడ నుండి అమలాపురం చేరుకుని ఘాట్ లోని నాన్నగారి విగ్రహానికి పూలమాలలు నివాళులు అర్పించడం జరిగింది.
Image from Harish Balayogi: విదేశీ పర్యటన అనంతరం నేడు అమలాపురం చేరుకుంటున్న సందర్భంగా ముమ్మిడివరం ...
👍 1

Comments