
Anil Kumar Yadav | INC
June 14, 2025 at 09:39 AM
ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్ గారు, నగర మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మీ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ రోహన్ రెడ్డి గారు, ముఖ్యనాయకురాలు శ్రీమతి విజయారెడ్డి గారు మరియు ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలసి పాల్గొన్నాను.
ఈ సమావేశంలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమ నిర్వహణ.. పార్టీ బలోపేతం.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.
#aky
🙏
❤️
😢
4