
Anil Kumar Yadav | INC
June 16, 2025 at 01:38 PM
హైదరాబాద్ బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం లో శ్రీ ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవం - 2025 పై అధికారులతో సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, నగర్ మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మీ గారు, స్థానిక శాసనసభ్యులు తలసాని శ్రీనివాసయాదవ్ గారు, అధికారులతో కలిసి పాల్గొన్నాను.
జూలై 1 వ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం సందర్భంగా భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లు, భద్రత, బారికేడ్లు, క్యూలైన్ లు, గత సంవత్సరం ఏర్పడిన ఇబ్బందులు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, తాగు నీటి సౌకర్యం తదితర అంశాల పై సమీక్షా సమావేశంలో చర్చించడం జరిగింది.
#aky
❤️
🙏
4