
Anil Kumar Yadav | INC
June 17, 2025 at 01:55 PM
గోల్కొండ శ్రీ జగదాంబ (ఎల్లమ్మ) మహంకాళి దేవాలయ బోనాల పై వివిధ విభాగాల అధికారులతో మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ గారు, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత గారు , ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ గారు, ఇతర నాయకులు, అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది.
ఈనెల 26 వ తేదీన ఆషాఢ మాసంలో తొలి బోనం గోల్కొండ తో ప్రారంభం అవుతుండడం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు ,అన్ని విభాగాల అధికారుల సమన్వయం , భద్రత, ట్రాఫిక్, హెల్త్, పవర్ సప్లై, ఫైర్, డ్రింకింగ్ వాటర్, తదితర అంశాల పై చర్చించడం జరిగింది.
#aky
❤🔥
❤️
🙏
3