
TV9 Telugu
June 17, 2025 at 07:54 AM
హైదరాబాద్: మాసబ్‌ట్యాంక్‌లో ఉద్రిక్తత
ఉన్నత విద్యామండలి కార్యాలయం ముట్టడికి BJYM యత్నం
రీఎంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్
ఇంజినీరింగ్ ఫీజులు తగ్గించాలని నినాదాలు
అడ్డుకున్న పోలీసులతో బీజేవైఎం నేతల వాగ్వాదం
👍
😂
☺
❤
❤️
🍥
👎
😢
🤯
19