
TV9 Telugu
June 17, 2025 at 09:18 AM
తెలంగాణలో రైతులకు రైతు భరోసా నిధుల జమ
నేడు 3 ఎకరాల్లోపు ఉన్న 10.45 లక్షల రైతులకు డబ్బులు
ఇవాళ 1,551.89 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
మిగతా రైతులకు కూడా రైతు భరోసా అందిస్తాం
రైతుల ఖాతాల్లోకి నేరుగా రైతుభరోసా జమ చేస్తున్నాం
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది-తుమ్మల
👍
😂
🩴
❤️
🙏
😢
❤
👎
👏
🎉
101