TV9 Telugu

TV9 Telugu

6.5M subscribers

Verified Channel
TV9 Telugu
TV9 Telugu
June 18, 2025 at 01:32 AM
నేడు గాంధీభవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం పాల్గొననున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉ.11 నుంచి మ. ఒంటి గంట వరకు కార్యక్రమం ప్రజలు, కార్యకర్తల నుంచి వినతి పత్రాల స్వీకరణ
👍 👎 😮 10

Comments