
TV9 Telugu
June 18, 2025 at 04:46 AM
ఏపీ పోలీసుల అదుపులో YCP నేత చెవిరెడ్డి
బెంగళూరులో చెవిరెడ్డినిఅదుపులోకి తీసుకున్నపోలీసులు
లిక్కర్ స్కాం కేసులో ఏ38 చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడిని..
అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
విజయవాడ సిట్ కార్యాలయం దగ్గర భారీగా బందోబస్తు
సిట్ ఆఫీస్‌కు చెవిరెడ్డిని తీసుకొస్తున్న పోలీసులు
బారికేడ్లు పెట్టి భద్రత పెంచిన పోలీసులు
👍
👎
😂
❤️
🚳
😢
👙
🙏
❤
👌
97