Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
June 17, 2025 at 08:34 AM
*మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.* *( Mahanaadu Media )* *అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం.* *టేకాఫ్ ముందు విమానంలో లోపాన్ని గుర్తించిన పైలట్.* *విమాన సర్వీసును రద్దు చేసిన ఎయిరిండియా.* *#mahanaadumedia*

Comments