Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
June 17, 2025 at 08:52 AM
*విశాఖ: యోగాంధ్ర వేడుకలపై మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష.* *( Mahanaadu Media )* *సమీక్షలో పాల్గొన్న మంత్రులు అనిత, అచ్చెన్న, డీబీవీ స్వామి, మంత్రులు బీసీ జనార్దన్‍రెడ్డి, అనగాని సత్యప్రసాద్.* *యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.* *యోగా కార్యక్రమానికి 5 లక్షల మందిని లక్ష్యంగా పెట్టుకున్నాం.* *ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ముందుకెళ్తున్నాం.. రెండు వేలకుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.* *ట్రాఫిక్ సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు.* *విశాఖ వాసులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిస్తున్నాం : హోంమంత్రి అనిత* *#mahanaadumedia*

Comments