
Mahanaadu Media Breaking News
June 17, 2025 at 09:06 AM
*ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన ప్రముఖ సంగీత దర్శకులు శివమణి.*
*( Mahanaadu Media )*
*అమరావతి క్యాంప్ కార్యాలయంలో కలిసి తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా సీఎం చంద్రబాబుకు ఆహ్వానపత్రిక అందించిన శివమణి.*
*#mahanaadumedia*

❤️
👍
3