Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
June 17, 2025 at 09:09 AM
*కుప్పంలో మహిళపై దాడి ఘటనపై స్పందించిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శైలజ.* *( Mahanaadu Media )* *నారాయణపురంలో భర్త అప్పు తీర్చలేదని భార్యపై దాడి బాధాకరం.* *బాధితురాలితో వీడియో కాల్‍లో పరామర్శించిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్.* *ఆధునిక సమాజంలో ఇలాంటి పాశవిక ఘటనలు సిగ్గుచేటు.* *ఫోనులో జిల్లా ఎస్పీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న రాయపాటి శైలజ.* *బాధితులకు అండగా ఉండాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలు.* *#mahanaadumedia*

Comments