Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
June 17, 2025 at 09:10 AM
*రేపు తెలంగాణ సచివాలయంలో అఖిలపక్ష ఎంపీల భేటీ.* *( Mahanaadu Media )* *బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో సమావేశం.* *పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్.* *ఆల్ పార్టీ ఎంపీల అభిప్రాయాలు తెలుసుకోనున్న ఉత్తమ్.* *సమావేశానికి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‍కి ఆహ్వానం.* *#mahanaadumedia*

Comments